
ఆరాధన ఆరాధన త్రియేక
ఆరాధన ఆరాధన త్రియేక దేవునికే ఆరాధన నా జీవదాతునికే ఆరాధన శరీర ఆత్మీయ రోగములతో కృశియించి పోతున్నసమయములో బేతెస్థ కోనేటి జలమునీవై ప్రవహించి నన్ను స్వస్థపరచితివి నాదుఖ దినములలో నా తోడుగా నా హృదయ వేదనలో నా నీడగా నా వెన్ను తట్టి నిలిపితివి నీ వెనుక నడిపించుచుంటివి కీర్తనలు పాడుచు స్తుతియించుచూ సాగిలపడి మ్రొక్కి నమస్కరించి అనుదినము నీవైపు చేతులెత్తి యాచించి పొందెద నీ కృపలను ఆరాధన - స్తుతి ఆరాధన (2) ఆరాధన - స్తుతి ఆరాధన (2)


Follow Us