LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కృపచేత రక్షించబడ్డాను


కృపచేత రక్షించబడ్డాను 
నీ కృప మాత్రమే నాకు చాలయ్యా 
కృప మాత్రమే బ్రతికించినది-నీ కృప మాత్రమే నడిపించినది కృపా కృపా యేసునీ కృపా

1)నా భక్తికాదు నా నీతి కాదు - నీ మంచితనమే చేసెను మేలు 
ఏనాడూ మన్నైపోయె ఈ జీవితమును 
ఈనాడు నీ సాక్షిగా నిలబెట్టెను 
కృపా కృపాయేసునీ కృపా

2)నా బలము కాదు నా తెలివి కాదు-నీ ఆత్మ బలమే నడిపేది నన్ను 
ఏ పనికి ఉపయోగములేని ఈ జీవితమును 
నీ తోటలోపనివానిగా నిలబెట్టెను 
కృపా కృపా యేసునీ కృపా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words