
ఆరాధన నీకే – ఆరాధన నీకే
పరిశుద్ధుడా పావనుడా అత్యున్నతుడా నీవే (2) నీ నామమునే స్తుతియించెదా నీ నామమునే ఘనపరచెదా (2) నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ నీలోనే విజయము నీలోనే సంతోషం ఆరాధన నీకే – ఆరాధన నీకే ఆరాధన నీకే (2) నా అడుగులో అడుగై నా శ్వాసలో శ్వాసై నే నడచిన వేళలో ప్రతి అడుగై (2) నా ఊపిరి నా గానము నా సర్వము నీవే నా యేసయ్యా నీకేనయ్యా ఆరాధన ||ఆరాధన|| నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా నీ శక్తితో నను నింపు బలవంతుడా (2) ||ఆరాధన||


Follow Us