LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆర్భాటముతో ప్రధాన దూత


ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతో  } 2
మహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడు } 2

అరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరము } 2
అనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు ఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే } 2|| ఆర్భాటముతో ||

పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదము } 2
సూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందు గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము } 2|| ఆర్భాటముతో ||

వధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదము } 2
ఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములో యుగయుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమై పోదుము } 2|| ఆర్భాటముతో ||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words