
ఆలకించు దేవా స్తోత్రాలాపన
ఆలకించు దేవా స్తోత్రాలాపన ఆత్మతో సత్యముతో ఆరాధించెదం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీవు చేసిన మేళ్లను తలచి మహిమ పరచెదము నిరంతరం కృతజ్ఞత స్తుతులర్పించెదమ్ కరతాళ ధ్వనులతో స్వరమెత్తి స్తోత్రములతో సంగీత నాధములతో గళమెత్తి గానం చేసేదము నశించు జనులను రక్షింపను సిలువలో రక్తము కార్చితివా నజరేయుడ నిజ రక్షకుడా రక్షణ ఆనందము స్వస్థత సంతోషము శాంతి సమాధానము మా ప్రజలకు దయచేయుమా ప్రతి విషయములో ప్రార్ధించెద౦ ప్రతి రోజు ఇల ప్రార్ధించెదం ప్రజలందరికై ప్రార్ధించెదం ప్రార్ధననాలించు దేవా పరిస్థితులు మార్చు దేవా ప్రార్ధన చేసెదం విజ్ఞాపన చేసెదం


Follow Us