
అత్యున్నతమైనది యేసు నామం
అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం అత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామం ఉన్నత నామం – సుందర నామం ఉన్నత నామం – శ్రీ యేసు నామం అన్ని నామములకు పై నామం – పై నామం – పై నామం యేసు నామం – యేసు నామం ప్రతి మోకాలు యేసు నామంలో నేల వంగును ప్రతి నాలుక యేసే దైవమని అంగీకరించును పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా పరలోక దీవెనలు పొందగ చేరుము హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ పరిశుద్ధుడైన యేసు నామంలో సాతాను పారిపోవున్ మృతిని గెల్చిన యేసు నామంలో స్వస్థత దొరుకును పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా పరలోక దీవెనలు పొందగ చేరుము హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ


Follow Us