LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆశైతే ఉందినాలో


ఆశైతే ఉందినాలో అందుకోలేకున్నాను - నా చేయిపట్టుకో నా రక్షకా నా చేయి పట్టుకో నా యేసయ్యా

నీలోనే నేను నిలవాలని - నీ ఆత్మలో నేను నడవాలని 
నీ రూపునే పొందుకోవాలని - నీ మనసు నాకిల రావాలని 

నీ ప్రేమనే కలిగి ఉండాలని - నీ ఫలమునాలో పండాలని
నీ కృపతో నామది నిండాలని - ఆత్మాగ్నినాలో మండాలని 

ఆనాటి పౌలులా బ్రతకాలని - ఆశ్చర్యకార్యాలు వెదకాలని 
ఆత్మీయ శిఖరాలనెక్కాలని - అపవాదినే చితుకద్రొక్కాలని

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words