LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త


ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త
బలవంతుడైన దేవుడా
నిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతి
మనకై జన్మించెను (2)
వి విష్ యు హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
హోసన్నా హల్లలూయా
క్రిస్మస్ బాలునికే (2)     ||ఆశ్చర్యకరుడా||

ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై
స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్
అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై
ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్

ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకు
దరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు (2)
దొంగలను మార్చి దయచూపినావు (2)
ధవళ వస్త్రములు ధరింప చేసి
ధన్యుని చేసావు         ||వి విష్||

నిత్యుడగు తండ్రిగా – నిరీక్షణను ఇచ్చుటకు
నీతి న్యాయములు నేర్పి – నన్ను నీవు నడిపించుటకు (2)
నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు (2)
నీతో నిరతం జీవించుటకు
నిత్య జీవమియ్య అరుదెంచినావు         ||వి విష్||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words