
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే


Follow Us