LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆశ్చర్యాకరుడా - నా ఆలోచన కర్తవు


ఆశ్చర్యాకరుడా - నా ఆలోచన కర్తవు 
నిత్యుడగు తండ్రివి - షాలేము రాజువు

సింహపు పిల్లలైనా - కొదువ కలిగి ఆకలిగోనినా
నీ పిల్లలు ఆకలితో - అలమటింతురా  నీవున్నంతవరకు

విత్తని పక్షులను - నిత్యము పోషించుచున్నావు 
నీ పిల్లలు వాటికంటే - శ్రేష్టులే కదా  నీవున్నంతవరకు 

చీకటి తొలగే - నీటి సూర్యుడు నాలో ఉదయించె 
నీ సాక్షిగా - వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు 


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words