
ఇచ్చి చూడుము
ఇచ్చి చూడుము మనసిచ్చి చూడుమ - ప్రథమ ఫలము పదోవంతు ప్రభునకిచ్చి చూడుము - శ్రేష్ఠమైన సత్క్రియ ప్రభుయేసు కొరకు చేయుము బర్నబాసను బిరుదు పొందిన యోసేపు తన సర్వం ప్రభునకిచ్చెను అది సంఘపు మాదిరికతడే - మధురమైన తీపిగురుతు మరచిపోకుము - నీ మదిలో నిల్పుము యేసు ఎవ్వరో చూడగోరిన - యేసు నెరిగి మారుమనస్సునే పొందిన ఎరికో నివాసి ఆ జక్కయ్యలో ఎంతో సమర్పణ వున్నదో ఎంచిచూడుము గమనించి చూడుము.


Follow Us