LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఇంత వరకు యెహోవా సహాయపడెన్


ఇంతవరకు యెహోవా సహాయపడెన్ - ఇంతవరకు ప్రభువే నడిపించెను
ఏమిలేనప్పుడు నన్ను దీవించెను
ఇంతవరకు యెహోవా సహాయపడెన్

కన్నీరు దు:ఖము బాధయు నిరాశయు
పూర్ణముగా పోవుదినము వచ్చును 
అందరు చేయి విడచిన దాటి వెళ్ళలేదుగా

హాగరు వలే ఏడ్చినపుడు - యాకోబు వలె కృంగినపుడు 
సొంత ఇంట్లో చేర్చుకొందునని - చెప్పిన నాధుడే 


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words