LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఇది దేవుని నిర్ణయము


ఇది దేవుని నిర్ణయము
మనుష్యులకిది అసాధ్యము (2)
ఏదేను వనమందు
ప్రభు స్థిరపరచిన కార్యము (2)
ప్రభు స్థిరపరచిన కార్యము      ||ఇది||

ఈ జగతి కన్నా మునుపే
ప్రభు చేసెను ఈ కార్యము (2)
ఈ ఇరువురి హృదయాలలో
కలగాలి ఈ భావము (2)
నిండాలి సంతోషము     ||ఇది||

వరుడైన క్రీస్తు ప్రభువు
అతి త్వరలో రానుండెను (2)
పరలోక పరిణయమే
మనమెల్లరము భాగమే (2)
మనమెల్లరము భాగమే     ||ఇది||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words