
ఇది రక్షణ కృపకాలం
ఇది రక్షణ కృపకాలం - ప్రభు త్వరగా రా సమయం ఇక ఆలస్యం లేదుగా - మనస్సు మార్చుకో నీవిక రాజ్యములపై రాజ్యముల్ - జనముల పై జనములు ఎటుచూసిన కరువులు - ఎటుకేగిన యుద్ధముల్ అంత్య క్రీస్తు పాలన - అతి శీఘ్రమే నుండే విశ్వాసులకు నిందలు - భక్తులకు హింసలు మేఘములపై యేసురాజు - అతి శీఘ్రముగా వచ్చును సీయోను గీతముల్ - విన్నవారు వెళ్లెదరు క్రైస్తవుడా మేలుకో - సోదరుడా స్థిరపడు నిర్లక్ష్యముగా నుండకు - ఆత్మయందు బలపడు


Follow Us