
ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ హృదయం ఇదిగో దేవా ఈ మనసు ఇదిగో దేవా ఈ దేహం ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2) పనికిరాని తీగలున్నవి ఫలమివ్వ అడ్డుచున్నవి (2) ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ|| ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి (2) ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ||


Follow Us