LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఇదిగో దేవుని గొర్రెపిల్లా


ఇదిగో దేవుని గొర్రెపిల్లా
ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2)
అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి
నీదు ప్రజలను కొనినావు
అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు
నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో||

పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి (2)
సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను (2)        ||అర్హుడవు||

దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా (2)
యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను (2)        ||అర్హుడవు||

దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి (2)
క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను (2)        ||అర్హుడవు||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words