
ఇదిగో నా స్తుతుల సింహాసనం
ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో జీవింపచేసి నందున - కృపలో దాచినందున ప్రతి వసంతం - నీ దయాకిరీటం ధరింప చేసితివి - నీ కృపలోనే నియమము తప్పక - నా పరుగు ముగించి నే పొందుటకు నీ నీతి కిరీటము శాశ్వత కృప చూపు చుంటివా ప్రతి ఉదయమున - నీ కృపను గూర్చి ఉత్సాహగానము - చేసిదనయ్యా ఆపద్ధినమున - నా ఆశ్రయమై దినమంతయు నా భారము భరించెడి నా రక్షణ శృంగమా ప్రతి క్షణము నీ - ప్రేమను తలంచి ఆరాధించెద - స్తుతి కీర్తనలతో పరిమళవాసనగ జీవింపచేయుటకు నను ప్రేమించి సాక్షిగా నిలిపిన ప్రేమకు ప్రతి రూపమా


Follow Us