
ఇదిగో నీ యెడల ఒక
ఇదిగో నీ యెడల ఒక నూతన కార్యము చేసెదను అని పలికిన యేసయ్యా - నమ్ముచున్నాను నీ మాట జరుగుచున్నవి కార్యములు నీరు కట్టిన తోటవలె - నీవెల్లప్పుడు ఉండెదవు ఎండిన మోడు చిగురించెగా - జీవనది నీలోనె నేనె నీకు తోడై - నిను గొప్పచేసెదనంటివే కన్నీళ్ళతోనే వేసిన విత్తనం - వెయ్యిరెట్లాయెనే నీవే నా దేవుడవు - కృతజ్ఞతాస్తుతులర్పింతును నీకార్యములను జనముల యెదుట - పాడి ప్రకటించెద నీకే మహిమ ఘనత - యుగయుగములలో తరతరములలో నమ్మిన వారిని అంతము వరకు - చేయి విడువవుగా


Follow Us