
ఇద్దరిత్రి
ఇద్దరిత్రి నుండునప్పుడే - ఈశ్వరుని జనులు - వృద్ధి బొంద జూడ వలయును - బుద్ధి నీతిశుద్ధులందు - వృద్ధినొంద శ్రద్ధజేయ - శుద్దులైన వారిలో - బ్ర - సిద్ధులగుచు వెలుగవచ్చు పాప పంక మంటినప్పుడు - ప్రభు క్రీస్తుయేసు - ప్రాపు జేరి మీరు వేడగా - నేపు మీఱదనదు కరుణ - బాపమంత గడిగివేసి పాప రోగ చిహ్నాలన్ని - బాపివేసి శుద్దిచేయు


Follow Us