LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


పూజ్యనీయుడా నా ఆరాధనకు యోగ్యుడా


పూజ్యనీయుడా నా ఆరాధనకు యోగ్యుడా 
అధికస్తోత్రము పొందదగినవాడవు 
సర్వలోకానికే చక్రవర్తివి -2
నీ కార్యములు గంభీరములు 
ఉహించలేనివి లెక్కకు మించి యున్నవి -2
                             || పూజ్యనీయుడా||
                                               
నా కాలు జారెనని నేననుకొనగా 
నీకృపయే నన్ను బలపరచు చున్నది                  
నావిచారములు అధికమవ్వగా  
నీగొప్ప ఆదరణ నెమ్మదిచ్చు చున్నది-2
నా రక్షణ శృంగమునీవే - నీతికి ఆధారమునీవే -2
నా హృదయసీమలో నీ నీతిస్థాపించి 2
యెడబాయని నీ కృపలో నడిపించుచున్నావు-2
                         ||నీ కార్యములు||

నా దినములు నీడవలె తొలగిపోవు చుండగా 
నీ దీర్ఘశాంతమే నాపై కృపచూపుచున్నది 
నా సంకటములు అధికమవ్వగా 
నీ గొప్ప కనికరమే స్వస్థతిచ్చు చున్నది - 2
నాఉన్నత దుర్గమునీవే-నా నివాసస్థలమునీవే -2
నా శత్రువు దాటలేని సరిహద్దులు వేసి 
నీ దయా దాక్షణ్యము మాపై చూపితివి 2
                       ||నీకార్యములు||





Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words