LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఇరువది నలుగురు పెద్దలతో


ఇరువది నలుగురు పెద్దలతో
పరిశుద్ధ దూతల సమూహముతో (2)
నాలుగు జీవుల గానముతో (2)
స్తుతియింపబడుచున్న మా దేవా           ||ఇరువది||

భూమ్యాకాశములన్నియును
పర్వత సముద్ర జల చరముల్ (2)
ఆకాశ పక్షులు అనుదినము (2)
గానము చేయుచు స్తుతియింపన్           ||ఇరువది||

కరుణారసమగు హృదయుడవు
పరిశుద్ధ దేవ తనయుడవు (2)
మనుజుల రక్షణ కారకుడా (2)
మహిమ కలిగిన మా ప్రభువా           ||ఇరువది||

గుప్పిలి విప్పి కూర్మితోను
గొప్పగ దీవెనలిచ్చెదవు (2)
గొర్రెల కాపరి దావీదు (2)
అయ్యెను ఎంతో మహారాజు           ||ఇరువది||
పరిశుద్ధ దూతల సమూహముతో (2)
నాలుగు జీవుల గానముతో (2)
స్తుతియింపబడుచున్న మా దేవా           ||ఇరువది||

భూమ్యాకాశములన్నియును
పర్వత సముద్ర జల చరముల్ (2)
ఆకాశ పక్షులు అనుదినము (2)
గానము చేయుచు స్తుతియింపన్           ||ఇరువది||

కరుణారసమగు హృదయుడవు
పరిశుద్ధ దేవ తనయుడవు (2)
మనుజుల రక్షణ కారకుడా (2)
మహిమ కలిగిన మా ప్రభువా           ||ఇరువది||

గుప్పిలి విప్పి కూర్మితోను
గొప్పగ దీవెనలిచ్చెదవు (2)
గొర్రెల కాపరి దావీదు (2)
అయ్యెను ఎంతో మహారాజు           ||ఇరువది||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words