LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఈ లోకంలో జీవించెదను


ఈ లోకంలో జీవించెదను
నీ కొరకే దేవా – (2)
నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు
నీలా ప్రేమించే వారు
నీవే నా ప్రాణ ప్రియుడవు – (2)       ||ఈ లోకంలో||

(నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా
విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు (2)
ఎంత లోతైనది నీ ప్రేమా
నిన్ను విడచి నే బ్రతుకలేను (2)       ||ఈ లోకంలో||

(నీ) అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే
నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే (2)
నీ దృష్టిలో నేనున్నాగా
ఇలలో నే జడియను (2)       ||ఈ లోకంలో||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words