LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఈ స్థితిలో ఉన్నా నంటే


ఈ స్థితిలో ఉన్నా నంటే ఇంకా బ్రతికున్నానంటే
నీ కృప... నీ కృప.. నీ కృపా.... ఇదీ నీ కృపా

కష్టకాలమందు నా చెంతచేరి
కన్నీళ్ళు తుడచి నన్నాదరించినది
నీ కృపా.. నీ కృపా.. నీ కృపా -.. ఇది నీ కృపా

మూర్కులగు ఈ తరముకు నన్ను వేరుచేసి
పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది
నీ కృపా.. నీ కృపా. నీ కృపా... ఇది నీ కృపా

దేవ దూతలే చేయని ఈ దివ్య సేవను
అల్పుడనైనా నాకు అప్పగించినది
నీ కృపా.. నీ కృపా... నీ కృపా... ఇది నీ కృపా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words