
ఉత్సాహ గానము చేసెదము
ఉత్సాహ గానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయ యెహోవా రాఫా హల్లెలూయ యెహోవా షమ్మా హల్లెలూయ యెహోవా ఈరే హల్లెలూయ యెహోవా షాలోమ్ అమూల్యములైన వాగ్ధానములు అత్యధికముగా ఉన్నవి వాటిని మనము నమ్మిన యెడల దేవుని మహిమను ఆనుభవించెదము ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్ని వాగ్ధాన ఫలములెగా ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది – ఆత్మీయ వరములు అనుభవించెదము వాగ్ధాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన జయించిన వారమై అర్హత పొంది నూతన యెరుషలేం అనుభవించెదము


Follow Us