LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఉన్నతమైనది నీ నామము


ఉన్నతమైనది నీ నామము
కీర్తించెద నే అనుక్షణము
నా యేసయ్యా - నా మదినిన్నె - పిలిచెను గళమెత్తి
స్తుతి గానాలతో

నీ మందిరమే - దీవెనలకు నిలయం
నీ సన్నిధిలో కలుగును ఆనందం
స్వస్థత పొందితినే నాయేసయ్యా
నీ వస్త్రము ముట్టగనే

నా బలము నీవే - ఆరోగ్యము నీవే
ఆనందము నీవే - అభిషేకము నీవే
నా మంచి కాపరి నీవే - నాయేసయ్యా
నీ ప్రాణము పెట్టితివే

తంబుర సితార - స్వరమండలముతో
నాట్యముచేసెద - నీ మందసము ఎదుట
గొట్జెల దొడ్డి నుండి నీ యాజక వంశములో చేర్చితివే


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words