
ఊహలు - నాదు ఊటలు
ఊహలు - నాదు ఊటలు నా యేసురాజా - నీలోనే యున్నవి -2 ఊహకందవే - నీదు ఆశ్యర్యక్రియలు -2 నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా -2 నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు -2 ||ఊహలు|| శత్రువులు పూడ్చినా ఊటలన్నియు త్రవ్వగా -2 జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు -2 ||ఊహలు|| ఊరు మంచిదే గాని ఊటలన్నియు చెడిపొయెనే -2 ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతా నొందెనే -2 ||ఊహలు||


Follow Us