
ఊహలోనైనా పాపముచేయని
ఊహలోనైనా పాపముచేయని ప్రతిష్ట నిమ్మయా "2" ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నీ ప్రతినిధిగా ఆ....... 1.పాపపు లోకములో జీవించుచుంటినయా "2" నిన్నే మదిరిగా నాహృదిలోనిలిపి"2" మహిమలో చేరుటకు అభిషేకించుమయా యేసయ్యా ,యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా "ఊహ" 2.దుర్బొదలు ప్రభలి ప్రజలు మెసపోయి కుంటుబడుతోంది సార్వత్రికసంఘం రూపుమపుటకు అభిషేకించుమయా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. "ఊహ" 3.దుష్టుని ఎదిరించి ప్రజలను విడిపించ- సత్యము బోధించి సంఘంము నడిపించ రోధన చేయుటకూ అభిషేకించుమయా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. "ఊహ"


Follow Us