
అందాలు చిందే
అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే చిననాటి పుట్టింటి నడకా సాగాలి అత్తింటి దాకా ఎంత ఘనమైన బంధం వెయ్యేండ్ల వివాహ బంధం సంసార సాగర పయనం తెర చాటు అనుభూతి వినయం సాగిపోవాలి పయనం చేరుకోవాలి గమ్యం యేసయ్య పాదాల చెంత వదలాలి ఎదలోని చింత క్రీస్తు పుట్టాలి నీలో చేర్చుకోవాలి హృదిలో


Follow Us