LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఎంత దీనాతి దీనమో


ఎంత దీనాతి దీనమో - ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో
తలచుకొంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది

నీ సృష్టిలో ఈ లోకమే - నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా 
ఆ సత్రములో ఓ యేసయ్యా - నీకు స్థలమే దొరకలేదయ్యా

నిండుచూలాలు మరియమ్మ - తల్లి నడువలేక సుడివడి పోయెనయ్యా
దిక్కుతోచక ఓ యేసయ్యా - పశులపాకలో ప్రసవించెనయ్యా

చల్లగాలిలో చాటులేక - నలుమూలల చలిపుట్టెనయ్యా 
పసికందువై ఓ యేసయ్యా - తల్లిఒడిలో ఒదిగినావయ్యా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words