
ఎందుకో! ఈ ఘోర పాపిని
ఎందుకో! ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించావు అయిన నన్ను కరుణించావు ప్రేమించావు నన్ను విడిపించావు అన్యయపు తీర్పు పొందవా నాకై అపహాస్యం భరియించావా ఆదరణ కరువై భాదింపబడియు నీ నోరు తెరువలేదే నీ ప్రేమ మధురం - నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది ఉమ్మిరి నీ మోముపై నా కోసం భరియించావా గుచ్చిరి శిరమున ముండ్ల మకుటాన్ని నా కోసం సహియించావా నీ ప్రేమ మధురం - నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది


Follow Us