
ఎన్నో ఎన్నో మేలులు
ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా - నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ బాధలలో మంచి బంధువువైనావు- వ్యాధులలో పరమ వైధ్యుడవైనావు చీకటి బ్రతుకులో దీపము నీవై - పాపములన్నియు కడిగిన దేవా నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా శోధనలో సొంత రక్షకుడైనావు- శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు హృదయ వేదనా తొలగించినావు నా కోసం భువికొచ్చిన దైవ మానవా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా


Follow Us