LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఎవరు నన్ను చేయి విడచినన్‌


ఎవరు నన్ను చేయి విడచినన్‌
యేసు చేయి విడువడు (2)
చేయి విడువడు (3)
నిన్ను చేయి విడువడు       ||ఎవరు ||

తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
లాలించును పాలించును (2)          ||ఎవరు||

వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
వేడుకొందునే కాపాడునే (2)          ||ఎవరు||

రక్తము తోడ కడిగి వేసాడే (2)
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2)          ||ఎవరు||

ఆత్మ చేత అభిషేకించి (2)
వాక్యముచే నడుపుచున్నాడే (2)          ||ఎవరు||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words