
ఎవరున్నారని ఎప్పుడుంటారని
ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని నీవే లేకపోతే నేనేమై యుందునో దేవా ఉన్నావునాకై ఇమ్మానుయేలుగా ఉంటావు తోడై యెహోవా షమ్మగా ఆశలు అడుగంటి - వేసారిన బ్రతుకులకు ఆత్మయత కరువై - అలమటించు వారికి ఉన్నదా - ఆశలు తీర్చు తీరం ఉన్నదా - ఆత్మీయతలకు ధైర్యం తల్లి ప్రేమ కరువై - తండ్రికి ఇలదూరమై తనయులకే భారమై - బ్రతుకు గడుపువారికి ఉన్నదా - అనాధలకు సహాయం ఉన్నదా - అభాగ్యులకు ఆశ్రయం


Follow Us