LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఎవరున్నారు ఈ లోకంలో


ఎవరున్నారు ఈ లోకంలో
ఎవరున్నారు నా యాత్రలో -2
నీవే యేసయ్యా ఆనందము నా
నీవే యేసయ్యా ఆశ్రయము -2

ఎన్నిక లేని నన్ను నీవు - ఎన్నిక చేసితివే -2
ఏ దరి కానక తిరిగిన నన్ను - నీ దరి చేర్చితివే
నీ దరి చేర్చితివే -2|| ఎవరు ||

శోధనలో వేదనలో - కుమిలి నేనుండగా -2
నాదరి చేరి నన్నాదరించి - నన్నిల బ్రోచితివే
నన్నిల బ్రోచితివే -2|| ఎవరు ||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words