
ఏ తెగులు నీ గుడారము
ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లా ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయ పరచితివి గొర్రెపిల్ల రక్తముతో సాతానున్ జయించితిని ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను మన యొక్క నివాసము పరలోక-మందున్నది రానైయున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా


Follow Us