LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఏమని వర్ణింతు


ఏమని వర్ణింతు - నీ కృపను - ఏరులై పారెనె - నా గుండెలోన -2
ఏమని వర్ణింతు - నీ కృపను......

సర్వోన్నతుడా నీ సన్నిధిలో - బలము పొందిన వారెవ్వరైనా – 2
అలసిపోలేదెన్నడును.... 2 ॥ ఏమని॥

పక్షిరాజు వలెను - నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది -2
నీ కృప నాపై చూపుటకా ..... 2 ॥ ఏమని॥

మరణము నశింపచేయుటకేనా - కృపాసత్య సంపూర్ణుడావై -2
మా మధ్యన నివసించితివా ..... 2 ॥ ఏమని॥

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words