
ఏమి ఉన్నా లేకున్నా
ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసు నందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును మందలో గొర్రెలు లేకున్ననూ శాలలో పశువులు లేకున్ననూ ఏమి నాకు లేకున్నా కష్ట కాలమందైనా ద్రాక్షా చెట్లు ఫలించుకున్ననూ అంజూరపు చెట్లు పూయకున్ననూ ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా


Follow Us