
ఒక్కటే ఆశ జీవిత అభిలాష
ఒక్కటే ఆశ జీవిత అభిలాష యేసునే రాజుగా కొలవాలని నీ ప్రేమనే చూసా నీవే నా ద్యాస పాడనా ఈ జీవితం నీదేనని అర్హుడవు నీవని అందరికి ప్రభువు నీవన ఆదియు నీవని అంతమే నీకు లేదని ప్రతి నిత్యము కొనియాడాలని 1. నీ రూపమే నాకు ఇచ్చావని రతి శ్వాసలో నీవున్నావని దీపమే నాలో ఉంచావని ఈ జీవితం కేవలం నీదేనని అర్హుడవు నీవని అందరికి ప్రభువు నీవని ఆదియు నీవని అంతమే నీకు లేదని ప్రతి నిత్యము కొనియాడాలని 2. కనుపాపలా నన్ను కాచావని నీ చేతిలో నన్ను దాచావని నా పక్కనే నీడగ ఉన్నావని నీ రెక్కలే నాకు ఆశయమని ప్రేమ రూపుడవు నీవని నీ ప్రేమకే హద్దులేదని మమతల మా రాజని నీదు కృప నాకు చాలని ప్రతి నిత్యము కొనియాడాలని


Follow Us