
ఓ తల్లి కన్నను
ఓ తల్లి కన్నను - ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు - క్షమియించు దేవుడు ప్రేయసి కన్న ప్రేమించు దేవుడు ప్రాణానికి ప్రాణమిచ్చిన నిజస్నేహితుడు కాలాలు మారిన కరిగి పోని ప్రేమ కల్వరిలో చూపిన - క్రీస్తేసు ప్రేమ ముదమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనే ప్రేమ తల్లి యైన మరచిన నిన్ను మరువని ప్రేమ ... ప్రేమ ... ప్రేమ ... ఎలోపం లేనిది యేసు ప్రేమ ప్రేమ ... ప్రేమ ఎబదులాసించనిది యేసు ప్రేమ పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ పాపులను చూడక దరిచేర్చు ప్రేమ ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ పరలోకమునకు నిను చేర్చు ప్రేమ ప్రేమ ... ప్రేమ ... ఎలోపం లేనిది యేసు ప్రేమ ... ప్రేమ... ప్రేమ ఎబదులాసించనిది యేసు ప్రేమ


Follow Us