
నేనల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతీంచేదను
నేనల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతీంచేదను నిత్యము నీ కీర్తి నా నోట నుండును మేలైన కిడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా కలిమి చేజారి ననువాంచిన స్థితినీ తలక్రిందులే చేసినా రెండింతలుగా దయచేసెదవని నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా పరులు ఎగతాళి శృతిమించినా కలవరము గుండెనే పిండినా నా మొర విని కృప చూపేదవని నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా శ్రమలు చెలరేగి బెదిరించినా ఎముకలకు చేటునే తెచ్చినా అపదలలో విడిపించేదవని నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా


Follow Us