LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


అద్దరికి యాత్రచేయు


అద్దరికి యాత్రచేయు సీయోను సంచారి
అలకెరటాలకు భయమెందుకు 
గాలిని సముద్రమును
నియంత్రించె  శక్తిమంతుడు అవలుండగా 

విశ్వాసనావలో సాగుచుండగా - శ్రమలయందు నేను నలుగుచుండగా
భయమెందుకు యేసు నీతోనుండగా
పరముకు చేర్చువాడు చెంతనుండగా

నా దేశము ఇది కానే కాదు - ఈ దేశమందు పరవాసిని
పరలోకము నాకు నిత్యరాజ్యము 
సిద్ధపరచు గృహమందు నివసింతును

గొట్టెపిల్లయే - వెలుగచ్చట - లేశమైన చీకటి లేదచ్చట
ప్రభువిచ్చును నాకు జీవకిరీటం
ధరియింపజేయును మహిమ వస్త్రము


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words