LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కన్న తల్లి చేర్చునట్లు


కన్న తల్లి చేర్చునట్లు
నను చేర్చు నా ప్రియుడు (2)
హల్లేలుయా హల్లేలుయా (2)

కౌగిటిలో హత్తుకొనున్‌
నా చింతలన్‌ బాపును (2)        ||కన్న||

చేయి పట్టి నడుపును
శికరముపై నిలుపును (2)        ||కన్న||

నా కొరకై మరణించే
నా పాపముల్‌ భరియించే (2)        ||కన్న||

చేయి విడువడు ఎప్పుడు
విడనాడడు ఎన్నడు (2)        ||కన్న||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words