LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కన్నులుండి చూడలేవ


కన్నులుండి చూడలేవ యేసు మహిమను - చెవులుండి వినలేవ ఏసు మాటలు స్వరముండి పాడలేవ ఏసు పాటలు - కాళ్ళుండి నడువలేవ ఏసు బాటలో

చెడును చూడకుండ నీ కనులను - చెడును వినకుండ నీ చెవులను
చెడును పాడకుండ నీ నాలుకను - చెడులో నడువకుండ నీ కాళ్ళను
దూరముగా నుంచు ఓ సోదరా - దూరముగా నుంచు ఓ సోదరీ!

దుష్టుల ఆలోచన చొప్పున - నడువకుమా నీ యాత్రలో
పాపుల మార్గమందు నీవు నిలువక - అపహాసకులు కూర్చుండు చోటను
కూర్చుండకుమా ఓ సోదరా - కుర్చుండకుమా ఓ సోదరీ!

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words