
కమనీయుడా కల్మషరహితుడా
కమనీయుడా కల్మషరహితుడా కమ్మని నీ కరములో కలకాలం ఉండాలని స్తుతియించెదన్ ఘనపరచుచు యాత్రలో సాగాలని స్తుతి పాటలతో నిన్ను భజియించగా ఉపొంగెనే నా హృదయం నాకు బలం ఇచ్చిన నా ప్రభువుకు పాడెద ఉత్సహగానం పాట ఉన్నంతకాలం ప్రాణం ఉన్నంతకాలం యేసయ్య స్తుతియించెదం యేసయ్య ఘనపరచెదం అనుక్షణము నను కాపాడుచున్న నా ప్రభువుతోనే ఈ పయనం నా దినములలో నిబ్బరముగా పాడెదం నే స్తుతిగానం పాట ఉన్నంతకాలం ప్రాణం ఉన్నంతకాలం యేసయ్య స్తుతియించెదం యేసయ్య ఘనపరచెదం నా ప్రియాయేసుని మేఘాలపై ఎదుర్కొనెదను నేను సంఘముగా నా ప్రభు యేసుని ఆ మహిమలో నిలిచెదను నేను నిత్యములో పరిశుద్ధులతో ఆరాధించెదను


Follow Us