
అద్వితీయ దేవా
అద్వితీయ దేవా - నా మొర వినమా ప్రార్ధించు వేళ నా మనవులకు ఉత్తరమిమ్మయా వెనుకకు చూపకుమయా పగలైన రేయయిన ఏ వేళయిన మానక ప్రార్థన చేయుచున్నాను నా మొరలాలించుమా - నీ కృపలందించుమా మేలైన కీడైన ఏ స్థితి అయిన వీడక విజ్ఞాపన చేయుచున్నాను నా మొరలాలించుమా - నీవరములందించుమా


Follow Us