LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కలవర పడి నే


కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?

నీవు నాకుండగా - నీవే నా అండగా
నీవే నా -3
నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు

సర్వకృపానిధివి - సంపదల ఘనివి 
సకలము -3
సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద 

నిత్యమూ కదలని - సీయోను కొండపై 
యేసయ్యా -3
యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words