
కలువరి సిలువ
కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా కలుషము బాపగ కరుణను చూపగ నన్ను పిలచెనుగా అజేయుడా విజేయుడా - సజీవుడా సంపూర్డుడా కష్టాలలో నష్టాలలో నన్నాదుకొన్నావయ్యా వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా మధురమైన ప్రేమ - మరువగలనా దేవా అనుక్షణం నీ ఆలోచన - నిరంతరం నాకు నిరీక్షణ ద్రోహానికై మోసానికై రక్తాన్ని కార్చావయ్యా పాపానికై శాపానికై మరణించి లేచావయ్యా


Follow Us