LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కుతూహలం ఆర్భాటమే


కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో 

పాపమంత పోయెను – రోగమంత తొలగెను యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో 

దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు దేవాలయం నేనే
ఆత్మలోన దేవుడు – గుర్తించె నన్ను అద్భుత మద్బుతమే

శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయం ఇచ్చును
ఏకముగా కూడి – హోసన్నా పాడి ఊరంతా చాటెదము 

భూరధ్వనితో పరిశుద్ధులతో - యేసు రానైయుండే 
ఒక్క క్షణములోనే, రూపాంత్రము పొంది మహిమలో ప్రవేశిద్దాం

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words