
కృతజ్ఞతతో - సమర్పణతో
కృతజ్ఞతతో - సమర్పణతో - ఆయన సన్నిధి చేరెదము ప్రధమఫలం - ప్రతిష్టర్ణ - పదియవ భాగము ఆయనవే మనసారా సమర్పించెదం - వెనుకాడకు ఇచ్చుటలో ఆ.... ఆ.... అ.... అ. 1.ఆయన ఆలయం - దీవెనలకు నిలయం ||2|| ఆకాశవాకిండ్లు తెరువగను - పట్టజాలని దీవెన నీకుండును||2|| అ.... ఆ.... అ..... ఆ.. 2.కలిగిన దంతయు - అపొస్తులుల చెంత ||2|| వదిలిరి శిష్యులు దేవునికి సిరి సంపదలన్ని|| 2|| అ...'అ... అ.... ఆ. 3.పరలోకపు నిధిని సంపాదించితివా ॥2|| పరముకు చేరే గవిని యిది - సమర్పణ చేయుము కానుకలు||2|| అ.... అ.... ఆ.... ఆ..


Follow Us