
కృపతప్ప వేరొకటిలేదయ్యా
కృపతప్ప వేరొకటిలేదయ్యా - నీ కృప తప్ప వేరెవ్వరు యేసయ్య కృపయే కదా నా ఆశ్రయము - నీ కృపయేకద నా పరవశము నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే నాయెడ చెలరేగె నీ కృపయే నీ కృప నన్ను విడువనిది - నీకృపయే ఎడబాయనిది నిత్యము నిలుచును - నీ కృపయే అడుగడుగుననూ నీకృపయే - నా అణువణువుననూ నీకృపయే నాయెడ కురిసెను - నీ కృపయే


Follow Us